Posted by admin on 2025-02-06 19:03:54 | Last Updated by admin on 2025-04-23 17:18:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 55
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై మరింత రుచికరంగా మారబోతోంది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పడిగాపులకు చెక్ పెట్టేలా టైం స్లాట్ విధానాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పాలసీలో మార్పులకు ఆమోదముద్ర వేసింది.