Posted by admin on 2025-02-17 12:07:56 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 85
AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి 'నిజంగా ఆశీర్వదించబడ్డాం' అని లోకేశ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది...